కర్నూల్

ఎర్ర స్మగ్లర్ల కోసం నల్లమలలో కూంబింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 12: నల్లమల అడవిలో టాస్క్ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. అడవిలో పిచ్చలబావి, కోంటోనిబావి ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగింది. కడప జిల్లా నుండి ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి వెళ్లారనే సమాచారంతో అటవీ అధికారులు, టాస్ఖ్ఫోర్స్ బృందం, స్పెషెల్ పార్టీ బృందాలు రూరల్ ఎస్‌ఐ రామయ్య తమ సిబ్బందితో కూంబింగ్ నిర్వహించారు.