తెలంగాణ

అవినీతి తహసీల్దార్ లావణ్య అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డిజిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా 92 లక్షల నగదు, 40 తులాల బంగారం బయటపడింది. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా లావణ్య విషయం బయటపడింది. తహశీల్దార్ ఆదేశాల మేరకే లంచం తీసుకుంటున్నట్లు వీఆర్వో వెల్లడించటంతో లావణ్య నివాసంలో తనిఖీలు చేసి ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఆమె భర్త పరారీలో ఉన్నాడు.