జాతీయ వార్తలు

ఛాతినొప్పితో ఆసుపత్రిలో లారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బియాన్ లారా ఛాతినొప్పితో ముంబయి ఆసుపత్రిలో చేరారు. వనే్డ వరల్డ్‌కప్‌లో లారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌లో క్రికెట్ చర్చాకార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబయి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.