అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో బాయిలర్ పేలి 8మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని షోర్కోట్ చెక్కర కర్మాగారంలో బాయిలర్ పేలి 8మంది కార్మికులు మృతిచెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా బాయిలర్ పేలిందని, దీంతో పైకప్పు కూలటంతో శిధిలాల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 15మంది కార్మికులు గాయపడ్డారు.