తెలంగాణ

టి.సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు: భూసేకరణ జీవోలు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.123, 124ను బుధవారం హైకోర్టు కొట్టేసింది. జహీరాబాద్ వ్యవసాయ కూలీలు ఈ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతులతోపాటు కూలీలకు పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు పేర్కొంది.