జాతీయ వార్తలు

గుజరాత్ హైకోర్టులో నిప్పుపెట్టుకున్న న్యాయవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్ హైకోర్టులో ఓ న్యాయవాది నిప్పుపెట్టుకుని ఆత్మాహుతికి యత్నించాడు. ఆత్మాహుతికి కారణాలు తెలియరాలేదు. గాయాలపాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.