తెలంగాణ

కుటుంబ పాలనకు స్వస్తిపలికేదాకా పోరాటం:లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తిపలికే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన నాగర్‌కర్మూల్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేకపోతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తమకు లేదని, ప్రజలే కూల్చుతారని అన్నారు. 47 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బాసటగా ఉంటామని తెలిపారు.