తెలంగాణ

తెలంగాణలో నేడు, రేపు వడగాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో బుధ, గురువారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రోజుల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో వడగాలులకు 30 మంది మరణించగా, నిజమాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వర్షానికి ముందు పెనుగాలులు వీస్తాయి. వడగళ్లు పడే అవకాశం ఉంది.