అంతర్జాతీయం

లిబియాలో 40మంది ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రిపోలి:లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు సమావేశమైన ఓ భవంతిపై అమెరికా విమానం బాంబుల వర్షం కురిపించడంతో 40మంది ఉగ్రవాదులు మరణించారు. ట్యునీషియా సరిహద్దులో ఈ సంఘటన జరిగింది.