జాతీయ వార్తలు

లిచి పండ్లపై పరిశోధనకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో 146 మంది చిన్నారులకు మెదడు వాపు వ్యాధి సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అంశంపై ప్రభుత్వం కదిలింది. లిచి పండ్లలో ఉండే యాక్యూట్ ఎన్‌సెఫలిటిస్ సిండ్రోమ్ మెదడు వాపు వ్యాధి వ్యాపించటానికి కారణం అని భావిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో విక్రయిస్తున్న ఈ పండ్లపై పరిశోధన చేయాల్సిందిగా ఒడిశా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పండ్లను ప్రయోగశాలలో పరీక్షించాలిని ఆదేశాలు జారీ చేసింది.