బిజినెస్

జైపి సున్నపు రాయి గని విస్తరణకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని సున్నపు రాయి గని వార్షిక సామర్థ్యాన్ని 3.47 మిలియన్ టన్నుల నుంచి 6 మిలియన్ టన్నులకు పెంచడం కోసం కావాల్సిన పర్యావరణ అనుమతులను జైపి సిమెంట్ పొందింది. ‘కృష్ణా జిల్లాలోని బుధవాడ గ్రామం వద్దనున్న జైపి సిమెంట్‌కు చెందిన సున్నపు రాయి గని వార్షిక ఉత్పాదక సామర్థ్యం పెంపు ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ.. కావాల్సిన అనుమతులను జారీ చేసింది.’ అని పర్యావరణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, గని విస్తరణకు 95 కోట్ల రూపాయలను జైపి సిమెంట్ పెట్టుబడిగా పెట్టనుంది.