ఆంధ్రప్రదేశ్‌

హంద్రీనీవా అధికారి లాకర్‌లో భారీగా నగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారికి చెందిన బ్యాంకు లాకర్‌ను ఎసిబి అధికారులు బుధవారం తెరిచి భారీగా నగలు కనుగొన్నారు. 19 లక్షల రూపాయల బంగారు నగలు, మూడు కిలోల వెండినగలు లాకర్‌లో లభించాయి.