జాతీయ వార్తలు

16వ లోకసభ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 16వ లోకసభను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ రద్దు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా రాష్టప్రతిని కలిసి నూతనంగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేశారు.