ఆంధ్రప్రదేశ్‌

లోక్‌సభకు మళ్లీ ఆధార్ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:లోక్‌సభలో గత శుక్రవారం ఆమోదముద్ర వేయించుకున్న ఆధార్ బిల్లును మరోసారి లోక్‌సభకే పంపాలని రాజ్యసభ సూచించింది. సంఖ్యాబలంతో మనీబిల్లుగా ఆమోదించడాన్ని రాజ్యసభ తప్పుబట్టింది. విపక్షాల బలం ఎక్కువగా ఉన్న రాజ్యసభలో ఆధార్ బిల్లులో మార్పులు చేయడానికి వీలులేనివిధంగా మనీబిల్లుగా ఆమోదించడంతో ఇవాళ రాజ్యసభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చ ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. చివరకు ఈ బిల్లులో కొన్ని మార్పులు సూచిస్తూ లోక్‌సభకు తిప్పిపంపుతూ రాజ్యసభ నిర్ణయించింది.