ఆంధ్రప్రదేశ్‌

బైక్‌ను ఢీకొన్న లారీ: యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద శనివరం ఉదయం వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో సుబ్రహ్మణ్యం అనే యువకుడు మరణించాడు. బైక్ వెనుక కూర్చున్న ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.