తెలంగాణ

వరంగల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో కోగిల్వాయి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గణేష్, రమ రెండేళ్లుగా ప్రేమించుకుంటూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, రమకు ఆమె తల్లిదండ్రులు బుధవారం మరో యువకుడితో సంబంధం ఖాయం చేశారు. దీంతో ప్రేమికులిద్దరూ గురువారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఓ బావి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.