యువ

రన్నర్లకో బెల్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాగింగ్, రన్నింగ్ చేసేవారికి సెల్‌ఫోన్, వాటర్ బాటిల్ వంటివి వెంట తీసుకువెళ్లడం తలనొప్పితో కూడిన పని. రన్నింగ్ చేసేటప్పుడు వాటిని ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. ఎక్కడైనా పెట్టి రన్ మొదలెడితే, దాహం వేస్తే నీళ్లు దొరికేదెలా? ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రూపొందిందే రన్టిమేట్. నడుముకు పెట్టుకునే బెల్ట్ ఇది. ఇందులో తాళం చెవులు, క్యాష్‌తోపాటు వాటర్ బాటిల్, స్మార్ట్ ఫోన్ వంటివీ పెట్టుకోవచ్చు. బెల్ట్ లోపల ఉన్న వస్తువులు ఎగరుతూ, రన్నింగ్ చేసేవారికి అసౌకర్యంగా ఉండకుండా వాటిని
పట్టుకుని ఉండేలా ఈ బెల్ట్‌ను తయారు చేయడం విశేషం.