రుచి

గొంతు సమస్యలకు మిరియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగైదు మిరియాల గింజలను నోట్లో వేసుకుని నమిలితే గొంతు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, కింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాల పాటు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి.
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.
ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు.
కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు శుభ్రపడటమే కాకుండా ఏది తిన్నా నోటికి రుచిగా అనిపిస్తుంది.
ఆహారంలో కరివేపాకు విరివిగా వాడితే జుత్తు నెరిసి పోవడం సమస్య నుంచి బయటపడవచ్చు.