ఆంధ్రప్రదేశ్‌

మొబైల్ యాప్‌తో దర్శనం టిక్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల,్ఫబ్రవరి 5: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకార్యాలలో పారదర్శకతను పెంచేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా 300 రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను మొబైల్ యాప్‌తో అందించేదిశగా టిటిడి యాజమాన్యం యోచిస్తోంది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ 300 రూపాయల ప్రత్యేక దర్శం టిక్కెట్ల కేటాయింపు మొబైల్ యాప్ ద్వారా అందిస్తే ఎలా ఉంటుందని విషయంపై ఆలోచిస్తున్నామన్నారు. సప్తగిరి మాసపత్రికలో ప్రతి మాసం స్వామివారి వైభవం, ఆలయ విశేషాలు, ప్రసాదాలు, కైంకర్యాలు, పూజలు లాంటి అంశాలపై టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తగిరి మాసపత్రిలో పచ్చతోరణం పేరుతో మాసానికి ఒకటి తీసుకొస్తామని డయల్ యువర్ ఇఓలో ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.