జాతీయ వార్తలు

మహారాష్ట్ర సేవక్‌గా మారిన మాజీ సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘మహారాష్ట్ర సేవక్’గా మారారు. కర్ణాటకలో ఎన్నికలు జరిగినా ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. దీంతో పాలనాపగ్గాలు కేంద్రం చేతిలోకి వెళ్లాయి. రాష్టప్రతి పాలన విధించారు. మాజీ సీఎం ఫడ్నవీస్ ఈనెల 8న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫడ్నవీస్ తన అధికారికి ట్విట్టర్ ఖాతా బయోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని తొలగించి దానికి బదులు మహారాష్ట్ర సేవక్ అని పేర్కొన్నారు.