తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించే విషయంలో మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అవగాహన కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ముంబై వెళ్లిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో కలసి సంతకాలు చేశారు. ఈ పర్యటన దిగ్విజయం కావడంతో తెలంగాణ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం కెసిఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికాయి. కేసిఆర్ వెంట మంత్రి హరీష్‌రావ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న ఉన్నారు.