మెయిన్ ఫీచర్

భార్య సహకారమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి పురుషుడి విజయం వెనకు ఓ స్ర్తి ఉన్నదన్నట్లు అతని భార్య రాగశ్రీవంతి ఉంది. రోజుకు ఈ పూలసాగుకు నాలుగు లక్షల లీటర్ల నీరు అవసరం. దీనికోసం అతను వర్షపు నీటినే నిల్వచేసుకునే పద్ధతులు అవలంబించాడు. దీంతో 8 నెలలు వరకు నీటి సమస్యే తలెత్తదు. భార్యతో పాటు పిల్లలు, ఊళ్లో ఉండే తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ ఫామ్‌లోనే పనిచేస్తున్నారు. పొట్టకూటికోసం బెంగళూరు వచ్చిన శ్రీకాంత్ ఇప్పుడు మూడు వందల కుటుంబాలకు ఉపాధి చూపిస్తున్నాడు. చేసే పనిని ప్రేమించడం, కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వినియోగదారుల మనసు తెలుసుకోవడమే అతడి విజయానికి కారణం.