మెయిన్ ఫీచర్

శ్వాస ఆగేవరకు పాడతా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫత్వాకు భయపడుతున్నారా? అని ప్రశ్నిస్తే ఎలాంటి భయం లేదంటోంది నహిద్. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటానని ధీమాగా చెబుతోంది. ఆమె గాత్ర మాధుర్యాన్ని శ్రోతలు ఎంతగా మెచ్చుకుంటున్నారో ఇప్పుడు ఆమె ధైర్యాన్నిచూసి అందరూ అంతగా అభిమానిస్తున్నారు. ‘నేను చనిపోయిన తరువాతే నా పాట ఆగేది’ అని ఈ వయసులో అంత తెగువగా చెప్పటం అద్భుతమే. అదే ధైర్యంతో అన్ని అడ్డంకులను అధిగమించి ప్రొఫెనల్ సింగర్‌గా సత్తా చాటుకునేలా ఆమెకు అండగా నిలవాల్సిన సందర్భం ఇది. అందుకే బాలీవుడ్‌తోపాటు వివిధ రాజకీయ పక్షాలు నహిద్‌కు అండగా నిలిచాయి. బేగమ్ పర్వీన్ సుల్తాన, రాహత్ ఫతే అలీఖాన్, జావెద్ అలీ, రెహమాన్ తదితరులు ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు.