మెయిన్ ఫీచర్

తాళి బహుమతి కాదు! -16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: వేదాలలో ఎందుకు గోవును పవిత్రంగా భావిస్తారు?
ఈ ప్రశ్న బహుశా పిల్లలకు అతి ముఖ్యమైనది. వేదాలు గోవును శ్రీమహాలక్ష్మీ అవతారంగా భావిస్తారు. గోవు నివసించే చోట పేదరికం ఎప్పటికీ దరిచేరదు అని చెపుతారు. మానవజాతికి కావలసిన ఆహార, వ్యవసాయం, రవాణా వంటి సమస్త అవసరాలను గోవు మరియు దాని దూడ నెరవేరుస్తాయి. ఎప్పటికైనా వ్యక్తి జీవితం గోవుతో సరితూగగలదా? ఇది ఆసక్తికరంగా లేదా, శ్రీకృష్ణుడు గోవులను ఎంతగా ప్రేమించాడంటే అతనిని ‘గోవిందుడు’, ‘గోపాలుడు’ అని పిలుస్తున్నారు. కేవలం ఈ మాటల ఉచ్ఛరిస్తేనే శ్రీకృష్ణుడు సంతోషపడతాడు. ఎవరైతే గోవులను పెంచి పాలిస్తారో వారిని వేదాలు దీవిస్తాయి.
ఐశ్వర్యంలో, ‘ఇహము’ మరియు ‘పరము’ రెండూ ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఐశ్వర్యం సంపాదించటం. వేదాలు నేర్చుకుని పఠించే వారికి ‘వేదాంతం’ యొక్క జ్ఞానంతో దీవించబడతారని అనేది ఒక వేద వాక్కు. కానీ ‘వేదాంతం’ని ప్రాపంచిక సుఖాలను ఇచ్చే ఐశ్వర్యం గామార్చటం కష్టం కాని గోవు ఆ రెంటినీ ఇస్తుంది.
ప్ర: హిందూ వివాహ సాంప్రదాయంలో మంగళసూత్రం ప్రాముఖ్యత ఏమిటి?
హిందూ సాంప్రదాయంలో, వధువు మెడ చుట్టూ ‘మంగళసూత్రం’ అంటే శుభకరమైన తాడుని వరుడు కడతాడు. మొట్టమెదటిగా, ఇది వరుడు వధువుకి ఇచ్చే బహుమతి కాదు. ఇది వరుడు పఠించే వేద మంత్రం లేదా ప్రతిజ్ఞకు అనుగుణమైన చర్య. ఎందుకు స్ర్తీలను పురుషులకు భిన్నంగా చూస్తారనే ప్రశ్న కొందరు అడుగవచ్చు. అలాగే వరుని మెడ చుట్టూ కూడా ఏదో ఉండాలి కదా. నిజానికి పురుషులు ధరించే తాడు మారుతుంది. కానీ ఇది స్ర్తీలు ధరించే ‘మంగళ సూత్రం’లా అంతగా బయటకు కనిపించదు. మీరు చూడగలిగినట్లుగా, స్ర్తీలను కేవలం పురుషులకు సమానంగా చూడటమే కాదు, వారిని ఎక్కువగా గౌరవిస్తారు కూడా. ఇప్పటికి, ప్రస్తుత చర్చల కొనసాగించటం కోసం ఈ వాస్తవాన్ని పట్టించుకో వద్దు. ‘‘పురుషులు తమ మెడ చుట్టూ ఏమి ధరిస్తే తగినట్టుగా ఉంటుంది’’ అనే ప్రశ్నను పరిగణిద్దాం. ఈ అంశాన్ని పురుషుల ముందు పెడితే స్ర్తీలు ధరించేవి వారికి అందంగా మరియు సహజంగా ఉంటాయి అంటే స్ర్తీలకు ఆభరణాలు ఇష్టం అని అంటారు వారు. అందువల్ల ఈ ప్రశ్న కొంతమంది వ్యక్తులకు వచ్చే ఆలోచనల కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. కొందరు పండితుల అభిప్రాయం పేరుగా ఉంటుంది. భవిష్యత్తులో స్ర్తీలు తల్లులుగా అయినప్పుడు మొత్తం ప్రపంచం ముఖ్యంగా వారి పిల్లలతో సహా ఆ ప్రత్యేక హోదా చూడాలని కోరుకుంటారు. వరుడు పఠిస్తాడు లేదా పదాలను వల్లె వేస్తాడు. ‘‘మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా- కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’’. దీని అర్థం ‘నా వివాహ జీవితానికి కారణ భూతంగా ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. చాలా పవిత్ర లక్షణాలున్న ఓ స్ర్తీ! నువ్వు నూరు వసంతాలు సంతోషంగా వర్థిల్లాలి. వధువు పఠిస్తుంది లేదా పదాలను వల్లె వేస్తుంది. ‘‘్ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’’ దాని అర్ధం ‘‘్ధర్మార్ధకామ సిద్ధికై చేసే ప్రయత్నాలలో ధర్మానికి కట్టుబడి ఉంటాను’. వివాహ ప్రతినలను మిగిలిన శ్వాసలతో పోల్చితే పైవాటిలో సమాజ సంక్షేమం స్పష్టంగా చేర్చ బడింది. హిందూ గ్రంథాలలో ‘్ధర్మము’ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దాని అర్ధం ఏమిటి? ధర్మము అనే పదానికి పొరపాటుకు తావులేని స్పష్టతతో దృత్రరాష్ట్రుని రాణి మరియు గొప్ప స్ర్తీ అయిన గాంధారి చెప్పింది. పాండవులతో యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన తల్లికి వద్దకు ఆశీర్వాదం కోసం వెళతాడు. ఆమె అతనికి చెప్తుంది ‘‘్ధర్మము మాత్రమే గెలవవచ్చు’’ అని ఈ మాటలతో ‘‘దయ’’ అనే పదాన్ని అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి యొక్క మనస్సు కరిగి పోవాలి. పైన చెప్పిన పదాలు ప్రేమ, నిస్వార్థం మరియు రాజకీయాలకి అతీతం. ఆమెకు తెలుసు ఆమె తన కుమారుడిని మరియు సింహాసనాన్ని కోల్పోవచ్చు అని. అయినా ఆమె న్యాయం, దయ తన వైపు ఉన్న ‘‘్ధర్మం’’ గెలవాలని కోరుకుంది. ఇదే మహాభారతం మరియు హిందూత్వం యొక్క సౌందర్యం మరియు గొప్పతనం.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562