మెయిన్ ఫీచర్

అన్నింటికీ ఆధారం సత్యమొక్కటే-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జననేంద్రియ విరూపణపై డాక్టర్ల వ్యతిరేకత: జననేంద్రియ సమగ్రత విధానపు నివేదిక ‘‘పురుష జననేంద్రియ విరూపణ వల్ల ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇవి కొంత సమయం గడిచిన తరువాత లేక భవిష్యత్తులో కానీ బయటపడవు.’’27
పై నివేదికలను పరిశీలించి చూస్తే, స్ర్తీ పురుషులిరువురూ ఈ పద్ధతి గురించి ఆందోళన పడవలెను. వైకల్యానికి గురి కాని జన్మతో వచ్చిన సహజ శరీరం కలిగియుండడం మానవ హక్కుల సమస్య అని కొందరు వాదిస్తారు. నవజాతి శిశువు పుట్టిన వెంటనే ఈ పద్ధతివల్ల బాధని అనుభవిస్తాడు, మతం అనే పదానికి అర్ధం తెలిసే వయసు రావడానికి ఎన్నో సంవత్సరాల ముందే. ఇది మతపరమైన ఆచారం అయితే నవజాతి
శిశువుయొక్క మతస్వాతంత్య్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మతపరమైన కారణాలవల్ల కానట్లయితే ఈ విధానం వివాదాస్పదవౌతుంది కనుక సాంకేతిక అధ్యయనం అవసరం.

4.2 బహుభార్యత్వం

బహుభార్యాత్వం మహిళలను కించపరిచేది మరియు మహిళలకు చాలా పెద్ద అన్యాయం కలిగించేది మరియు పురుషులు స్ర్తీల మధ్య అసమానతని పటిష్టం చేసేది. ఈ పద్ధతి యొక్క మూల్యం ఏమిటంటే ప్రేమ మరియు నమ్మకం నేర్పే మొట్ట మొదటి గురువు తల్లికి ప్రాముఖ్యత లేకుండా పోతుంది. దీని వల్ల బిడ్డకు మరియు మానవత్వానికి నష్టం వాటిల్లుతుంది.
బహుభార్యాత్వాన్ని సమర్ధించేవారి యొక్క నిరాధారమైన వాదన ఏమిటంటే భార్యా లందరిని సమానంగా ప్రేమించే సామర్ధ్యం వారికి ఉందని, వారు మాట్లాడేది లైంగిక కార్యకలాపాల గురించి అయితే ప్రతి పురుషుడు మరియు స్ర్తీకి తెలుసు లైంగిక సంబంధంపై మరియు పాల్గొనే వారి అనుభవం మీద వయసు యొక్క బలమైన ప్రభావం ఉంటుందని. ఇక్కడ గందరగోళం ఏమిటంటే వారు ఏ విధమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నారని ఇది మహిళలను కించపరచడానికివంచనతో కూడిన వాదన. ఎందుకంటే అనేక మందితో లైంగిక సంబంధానికి ప్రేమకు సంబంధం లేదు. ప్రేమ అనే అసత్యంతో మత విశ్వాసాల పేరుతో వివాహం పేరిట పలుమంది స్ర్తీలను అదుపులో ఉంచటానికి పనికొచ్చే మార్గం.
కొందరు బహుభార్యత్వాన్ని ఎందుకు సమర్ధిస్తారో అర్ధం చేసుకోవడం అంతా కష్టమేమీ కాదు. ఈ సందర్భంలో కొందరు ‘‘ప్రేమ’’ అని చెప్పే పదం పూర్తి అబద్ధం ఎందుకంటే ఇంతకు ముందు వివాహ: చేసుకున్నా స్ర్తీ పట్ల చూపే ప్రేమ గురించి ప్రశ్న ఉదయిస్తుంది. వాళ్ళకి ఉన్నది’ మోహం. నిఘంటువుల ప్రకారం ‘మోహం’ అంటే ‘ప్రేమలో పడటం లేదా అతిగా ఒకరిపై లేదా ఒక విషయంపై కొద్ది కాలంమోజు పడటం’. దేనినైనా సరిగ్గా వివరించాలంటే, ఎవరైనా రెండు పదాల మధ్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది ముఖ్యమైనది ఎందుకంటే ‘ప్రేమ’ అనే పదం అధ్యాత్మిక సందర్భంలో ఉపయోగించ బడింది. భాగస్వాముల సంఖ్యపై ఎందుకు పరిమితి ఉండాలి? విశ్వాసం పేరుతో వారేమి కావాలన్నా అది చేయగలరు అన్నది తప్ప వాటన్నిటి వెనుక ఎలాంటి తర్కం లేదు.
వీటన్నిటినీ న్యాయ దృక్పధంతో చూడడం ముశ్రీ్యం ఎందుకంటే ఈ నియమాలు స్వర్గం నుండి వచ్చాయని వారి నమ్మకం.
బహుభార్యత్వం అనేది మహిళలకు మరియు పిల్లలకు పూర్తిగా అన్యాయం మరియు హానీ కారకం, అలా
ప్రపంచానికి కూడా. బహుభార్యత్వానికి మద్దతుదారులు ప్రపంచంలోని మహిళల్లో ఒకరి కంటే ఎక్కువ భర్తలను వివాహం చేసుకున్న వాదనను ఉపయోగిస్తారు. కానీ అలాంటి మహిళలు ఎంత మంది, వారి సంపద లేదా మె4త్తం కుటుంబం, స్ర్తీ మరియు ఆమె బహు భర్తలు ఒకే ఇంటిలో ఉన్నారా లేదా, ఎవరు సంపాదనపరులు వంటి ఇతర ప్రశ్నలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వారు అందించలేరు.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562