మెయిన్ ఫీచర్

సందేశాల సారాంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మాగాంధి
‘‘మిషనరీస్ : వస్తువుల విక్రేతలు : మరొక మతానికి చెందిన మిషనరీవాళ్ళు వారందరికి వెళ్ళినప్పుడు వస్తువుల విక్రేతల వలె వెళ్తాడు.
ఎవరి దగ్గరికి వెళ్తారో వారి విశ్వాసం నుంచి భిన్నమని తెలియజేయడానికి అతనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యోగ్యత ఏమి లేదు. కానీ ఎవరైతే అతని పట్టులోకి వస్తారో, వారికి వాగ్దానం చేసిన వస్తుసామగ్రి అతని దగ్గర ఉంటుంది.
‘‘మిషనరీ లక్ష్యం: హిందుత్వాన్ని నిర్మూలించడం: నా భయమేమిటంటే ప్రస్తుతం క్రైస్తవులు హిందూమతం
అవాస్తవికమని చెప్పకపోయిన హిందూమతంలో లోపం ఉందని మరియు వారి నమ్మకం ప్రకారం క్రైస్తవ మతమే నిజమైన మతమని వారు తమ మనస్పూర్తితో నిర్ధారించుకోవాలి. ఇప్పటి వరకు వారి ప్రస్తుత ప్రయత్నమే మిటంటే హిందూమతాన్ని పునాదులతో సహా పెకిలించి తమ మతాన్ని దాని స్థానంలోకి తేవడం.’’
డా.అంబేద్కర్
ఇస్లాంతో సహా ఎన్నో మతాలపై విమర్శన చేస్తూ డా. అంబేద్కర్ ఎన్నో పుస్తకాలు వ్రాసారు.
7. హిందువులకు సందేశం
దేవాలయాన్ని సందర్శించేప్రతి హిందువు తనకు తాను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంత శక్తివంతులైన ఆలయ నిర్మాణం మరియు నియంత్రణ ఒకే వర్గ సముదాయం మాత్రమే చేయలేవు.
హీనమైన పని అంటూ ఏదీ లేదు. అంత్య క్రియలు నిర్వహించే బ్రాహ్మణుడు గానీ, దహన క్రియలు చేసే కాటికాపరి గాని చేసే పనులు వేరైనా అది మానవత్వానికి చేసే సేవ. మరణించిన వ్యక్తికి రెండు ముఖ్యమైన వే కదా. పురాతన కాలంలో సత్యహరిశ్చంద్రుడనే రాజు మరియు ఈ మధ్య కాలం నాటి మహాత్మగాంధి వారు చేసిన పని లేక సేవ యొక్క ప్రయోజనం ఒకటేనని నిరూపించారు. ఏ సముదాయానికి చెందినవారైనా గాని కష్టంలో ఉన్నవారిపైన దృష్టిసారించండి.
ప్రొఫెసర్ డి. నికోలస్ వంటి సాహితీ వేత్తలు మరియు త్త్వ వేత్తల సలహాలను పాటించండి. శ్రద్ధగా ఆలకించండి. మనసును పెట్టి మరీ విని ఆచరించండం. అలాకాకపోతే అది మానవాళికే ముప్పు. అందరితో పాటు హిందువులు అందరూ నిస్సందేహంగా భారీ మూర్యం చెల్లించవలసి ఉంటుంది. గీతాజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తి చేయడంలో హిందువులు నాయకత్వం వహించాలి.
అయపోయంది

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562