మెయిన్ ఫీచర్

బాలికలను చదివిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో 5-9 సంవత్సరాల బాలికలు చదువుకోవటానికి పాఠశాలలకు వెళ్లటం లేదు. ఇలాంటి బాలికలు 53శాతం మంది ఉన్నారు. పేదరికం, లింగ వివక్షత, వౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వారికి శాపంగా మారింది. పసి మనసులో వారు ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకోవటానికి కావల్సిన తెగువ, ధైర్యాన్ని అందిస్తే వారి జీవనయానం నందనవనమే. మీకు తెలుసా? ఓ బాలికను ఒక సంవత్సరం పాటు చదివిస్తే యుక్త వయసులో 20శాతం అదనంగా సంపాదించుకోగలుగుతుందట!