మెయిన్ ఫీచర్

స్వాగతించాల్సిందే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అర్ధరాత్రి
ఉత్సాహంతో ఇంటా బయటా
ప్రతిబింబించే ఆనందోత్సాహాల హేల!
తీర్చిదిద్దిన రంగవల్లులతో
కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతుంటే
మిన్నంటిన ఆంగ్ల సంవత్సరాది సంబరాలు!
కారుచీకట్లను చీల్చే
విద్యుత్ కాంతుల వెలుగురేఖల మెరుపులు
అణగారిన బతుకుల్లో ఆశాదీపాలు..!
స్మృతినుండి సందర్భంలోకి
అంతర్లోక విహార వీక్షణం!
రోజంతా విరబూసే మాటల పరిమళాలతో
ఒకప్పటి వర్తమానం గతమై
భవిష్యత్తులోకి ప్రయాణం!
కోటి ఆశల ఎదురుచూపులతో
కనిపించని కాలాన్ని స్వాగతించాల్సిందే..!!