మెయిన్ ఫీచర్

కొంచెం ఇష్టం.. కొంచెం నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా అక్షరాస్యత 62.50 నుంచి 74.70 శాతం మాత్రమే పెరిగింది.
18 ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకునే వారి సంఖ్య గత పదేళ్లలో 36.27 నుంచి 23.10శాతానికి తగ్గింది.
ఉద్యోగ, ఉపాధి విషయానికి వస్తే వ్యవసాయరంగంలో-76.3, ఉత్పత్తి రంగంలో 10, ఇతర రంగాలలో 8.5 శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు.
వివిధ దేశాలలో మహిళా కార్మికలు సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్-60.6, బ్రెజిల్-65.1, చైనా-70.4, ఇండియా-28.6, నేపాల్-83.1, పాకిస్థాన్-25.9 శాతం మంది ఉన్నారు.
ప్రతి వెయ్యిమందిలో పురుషులు 295 మంది స్వయం ఉపాధి పొందుతుండగా, మహిళలు 135మంది మాత్రమే పొందుతున్నా రు. సాధారణ కార్మికులుగా పురుషులు 246 మంది ఉంటే మహిళలు 64 మంది ఉన్నారు. అలాగే ఉద్యోగాల కోసం పురుషులు 54మంది వేచి చూస్తుంటే, మహిళలు 24 మంది ఉన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎలక్ట్రానిక్ రంగంలో 7శాతం, ఇంజనీరింగ్‌లో 12, ప్లాస్టిక్- 15, కెమికల్స్-20, టెక్స్‌టైల్స్-13, లెదర్- 4శాతం మంది ఉన్నారు.