మెయిన్ ఫీచర్

ప్రోత్సాహమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు, సమాజం నుంచి ఎంత ప్రోత్సాహం లభిస్తే అంత తొందరగా, దూకుడుగా మహిళలు అభివృద్ధి పథంలో దూసుకుపోతారు. విద్య అందించే విషయంలో వివక్ష ఉండకూడదు. ఆడపిల్లల్ని చదువు మధ్యలో ఆపేయకూడదు. పెళ్లి తరువాత చాలామంది చదు వు ఆపేస్తారు. అలాంటివి మానేయాలి. యువతుల అభిరుచికి తగ్గట్లు ప్రోత్సహించాలి. అప్పుడే వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. సొంత జీవితం ఎలా ఉండాలన్నది నిర్ణయించుకునే శక్తి వారికి అబ్బాలంటే తగిన ప్రోత్సాహం అవసరం. ఇతరులతో కలసి పనిచేయగలుగుతూనే సొంత ఆలోచనలకు పదునుపెడుతూ ముందుకువెళ్లడం అనివార్యం.
- వనిత దాట్ల, సిఐఐ చైర్‌పర్సన్