మెయిన్ ఫీచర్

ఇంటినుంచే మొదలవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు సాధికారత ఇంటినుంచే మొదలవ్వాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి రావాలి. కేవలం రాజకీయ రంగంలోనే సాధికారత చాలదు. సేవలు, విద్య ఇలా అన్ని రంగాలపై మహిళలు జయకేతనం ఎగురవేయాలి. తన తండ్రి కేంద్రమం త్రి అయినప్పటికీ విద్యాసంస్థల నిర్వహణపై దృష్టిసారించా. మా విద్యాసంస్థలో బాలుర సంఖ్యకు సమానం గా బాలికల సంఖ్య ఉండేలా చూస్తా. అవకాశాలు, ప్రా ధాన్యాలూ అంతే. విద్యపై పట్టు సాధిస్తే మహిళలకు అదో పెద్ద ఆయుధం.
- దీపావెంకట్, సామాజిక కార్యకర్త