మెయిన్ ఫీచర్

అవకాశాలను వదులుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రంగంలోనైనా అవకాశాలను దొరకబుచ్చుకోవాలి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకు అవకాశాలు పెరిగాయి. ప్రాధాన్యమూ పెరిగింది. మహిళా సాధికారత మా కుటుంబంలో ఎప్పటి నుంచే సాకారమైంది. సమాజంలో అలాంటి పరిస్థితులు లేవు. మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. పురుషులకు దీటుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేలా మహిళలు తయారవ్వాలి. అతివలను గౌరవించి సమున్నత సంప్రదాయాన్ని నెలకొల్పిన శాతకర్ణి అందరికీ ఆదర్శం కావాలి. ఆయన పాలించిన చోట ఈ సదస్సు నిర్వహించడం సముచితం.

నారా బ్రాహ్మణి, వ్యాపారవేత్త