హైదరాబాద్

మక్కామసీద్ ఇమామ్ అబ్దుల్లా ఖురేషి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మక్కా మసీద్ ఇమామ్ హాఫీజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి అజ్హరీ(80) మంగళవారం కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.