తెలంగాణ

పాలేరులో అధికార దుర్వినియోగం: మల్లు రవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, అయితే ఒక్క నియోజకవర్గంలో గెలుపు కోసం తెలంగాణ మంత్రులు భారీస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత మల్లు రవి గురువారం అన్నారు. ఉప ఎన్నికలో ఓటమిపై తాము విశే్లషిస్తామని, పొరపాట్లను తెలుసుకుని సరిదిద్దుకుంటామన్నారు.