అంతర్జాతీయం

బిజినెస్ పనిపై లండన్ వచ్చా: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అంతర్జాతీయంగా పేరున్న వ్యాపారస్తుడిని గనుక తాను ప్రపంచంలో ఎక్కడికైనా వెళుతుంటానని, బిజినెస్ పనిపై తాను లండన్ వచ్చానని బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్, రాజ్యసభ ఎంపీ విజయ్ మాల్యా పేర్కొన్నారు. తాను దేశం విడిచి పారిపోయినట్లు మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆయన తాజాగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాలు, కోర్టులంటే గౌరవం ఉన్న తాను దేశం విడిచి ఎందుకు వెళతానన్నారు. మాల్యా అదృశ్యంపై నిన్న రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో వివరణ ఇవ్వడం విశేషం.