జాతీయ వార్తలు

విజయ్ మాల్యా పాస్‌పోర్టు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశం నుంచి పారిపోయి లండన్‌లో కొంతకాలంగా ఉంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ ఎంపీ విజయ్ మాల్యా పాస్‌పోర్టును ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు రద్దు చేశారు. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు చెల్లించనందున తమ వద్ద హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం (ఈడీ) ఇదివరకే పలుసార్లు కోరింది. అయినా ఆయన హాజరుకాకపోవడంతో పాస్‌పోర్టు రద్దు చేయాలని ఈడీ అధికారులు పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖలు రాశారు. ఈడీ సూచనల మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేశారు.