జాతీయ వార్తలు

ఉన్నావ్ ఘటనపై సీఎం మమత స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి మృతిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. ఆమె మృతి బాధాకరమని, హద్దుల్లేని క్రూరత్వానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు. 90శాతం శరీరం కాలిపోయినప్పటికీ తనకు బతకాలని ఉంది అంటూ ఆక్రోసించిన అభాగ్యురాలు ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11.45 నిమిషాలకు గుండెపోటుతో మృతి చెందింది.