జాతీయ వార్తలు

విపక్షాలతో టీఎంసీ మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఏన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్మాలను తృణమూల్ కాంగ్రెస్ సైతం చేస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌పై అసంతృప్తి వ్యక్తంచేసిన దీదీ ఈ మేరకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై తాము ఆందోళన చెందటం లేదని అన్నారు. తమ సర్వేలు, నివేదికలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.