శ్రీకాకుళం

ఆశాజనకంగా మామిడి పూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జనవరి 1: ఈ ఏడాది మామిడి పూత ప్రారంభ దశలో ఆశాజనకంగా కనిపిస్తోంది. నాటుమామిడి, అంటుమామిడి కూడా సకాలంలో పూతకు రావడం వలన రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మామిడి పూతకు ఖరీఫ్ వరి పంటకు సంబంధం ఉందని రైతులు వివరిస్తున్నారు. మామిడి పూత సకాలంలో సక్రమంగా ఉంటే ఆ ఏడాది ఖరీఫ్ వరి విజయవంతంగా అందుతుందని రైతుల విశ్వాసం. ఇదిలా ఉండగా మామిడి రైతులు మామిడిచెట్లలో ఉన్న పూతను చూసి సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ముందస్తుగా వచ్చిన పూత నిలకడగా ఉంటుందని రైతాంగం ఆశిస్తున్నారు.