ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల ఆంక్షలపై బుద్దప్రసాద్‌ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సాగర సంగమం ఘాట్‌ దగ్గర పోలీసుల ఆంక్షలపై డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోడూరు మండలం సాగర సంగమం ఘాట్‌ దగ్గర పరిస్థితిని చక్కదిద్దాలంటూ ఎస్పీకి మండలి సూచించారు.