జాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాగల 48 గంటలలో ఐదు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింద. కేరళ,తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ శాస్తవ్రేత్త మృత్యుంజయ మహోపాత్ర వెల్లడించారు. అల్పపీడనం బలపడితే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా కేరళలో 20శాతం అధికంగా వర్షాలు కురవటం వల్ల 40 మంది చనిపోగా 20 వేల మంది నిరాశ్రయులైన విషయం విదితమే.