తెలంగాణ

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం జిల్లా మావోయిస్టు పార్టీ కార్యదర్శి సున్నం బాబ్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.