జాతీయ వార్తలు

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝార్ఖండ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనా స్థలంలో ఏకే47 రైఫిల్, 4 మ్యాగ్‌జైన్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. భద్రతాసిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈనెల 29న ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి.