ఆంధ్రప్రదేశ్‌

విజయనగరం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కొండశిఖరగూడలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌నెపంతో ఒకరిని హతమార్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.