జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.