తెలంగాణ

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : చర్లలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సాయిరమణ సమక్షంలో మావోయిస్టులు వేకో జోగా, అతని భార్య నూప పాయికేలు గురువారం లొంగిపోయారు. లొంగిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తుందని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అన్నారు.