తెలంగాణ

తెలంగాణ కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. కొత్త జిల్లాల మ్యాప్ ల పోర్టల్ http://newdistrictsformation.telangana.gov.inలో చూడవచ్చు. కొత్త జిల్లాల డ్రాప్ట్పై ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు.