Others

ఉగ్గుగినె్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యాఃవచనాన్ని,
జాతక సంస్కారాలను చేయించి,
నా పుట్టుకకు కారణం తెలీని,
అవస్థాగతాన్ని నాతో నేనే ప్రశ్నించుకుంటుంటే,
ఎక్కడి నుండో ధ్వని తరంగాలు జవాబులై,
పరంపరగా దూసుకొస్తూ,
నా చిన్న మెదడును ఆక్రమిస్తుంటే,
‘ఊఊలు’ కొడుతున్న నా కంఠ ప్రకటనలకు,
ఊరంతా ఉగ్గుగినె్నలు పంచావే!
పసివాసన వదలని నా ఊసులకు,
ఉగ్గుపెట్టి భాష్యాలు చెప్పిన వేదమాతవు!!

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199