జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు మాయావతి, అఖిలేశ్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రభుత్వాల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తికి మాయవతి, అఖిలేశ్ మద్దతు పలికారు. ఈ మేరకు వారు ట్విట్టర్‌లో స్పందిస్తూ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలకు మూడు సీట్లు ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో కూడా సహకరిస్తామని మాయావతి పేర్కొన్నారు.