జాతీయ వార్తలు

బిఎస్‌పికి మరోషాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:యూపీలోని బిఎస్‌పికి మరో ఎథురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కొక్కరూ బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పరందేవ్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వారణాసి నియోజికవర్గానికి చెందిన నేత. ఇటీవలికాలంలో ఆ పార్టీ కీలక నేతలు స్వామి ప్రసాద్ వౌర్య, ఆర్.కె.చౌదరి, రవీంద్ర త్రిపాఠి పార్టీనుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.